ఖగోళ వేధశాల

వికీపీడియా నుండి
(వేధశాల నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఖగోళ వేధశాల (ఆంగ్లం Oservatory) లేదా వేధశాల, ఖగోళాన్నీ, అంతరిక్షాన్నీ, వాటిలో వుండే వస్తువులనూ, శకలాలనూ, వింతలనూ తిలకించడానికీ, శోధించడానికి ఉపయోగపడే కేంద్రం. ఇందులో ప్రధానంగా ఉండేవి దూరదర్శినులు (టెలిస్కోప్). ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, సముద్ర శాస్త్రము, అగ్నిపర్వత శాస్త్రము, వాతావరణ శాస్త్రము మొదలగువాటిని శోధించుటకునూ ఈ ఖగోళ వేధశాలలు నిర్మింపబడినవి. చారిత్రకంగా ఇవి, సౌరమండలము (సౌరకుటుంబము), అంతరిక్ష శాస్త్రము, ఖగోళ శాస్త్రము, గ్రహాలను, నక్షత్రాలను శోధించడం, వాటి గమనాలను పరిశీలించడం, వాటిమధ్య దూరాలను తెలుకుకోవడం కొరకు ఏర్పాటుచేయబడిన కేంద్రాలే.

అంతరిక్ష వేధశాలలు

[మార్చు]

ఖగోళ వేధశాలలనే అంతరిక్ష వేధశాలలని కూడా అంటారు.

భూమైదానాల వేధశాలలు

[మార్చు]
పరనల్ వేధశాల, ఇక్కడ అతి పెద్ద టెలీస్కోపు ను ఏర్పాటు చేశారు. 8.2 మీటర్ల వ్యాసముగల 4 టెలీస్కోపుల సమూహం ఇక్కడ వున్నది.

భూమి పై నిర్మింపబడ్డ కేంద్రాలు.

ప్రాచీన అంతరిక్ష వేధశాలలు

[మార్చు]
ఆగ్నేయాసియా లో ప్రాచీన వేధశాల చెమ్సియోంగ్డే, 632 -646 లో నిర్మింపబడింది

ఇవీ చూండండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]