ఉన్నతి దావరా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉన్నతి దావరా
జననం (1988-07-02) 1988 జూలై 2 (వయసు 35)
జాతీయతIndian
వృత్తిసినిమా నటి, మోడల్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
2010లో ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్ టైటిల్ విజేత

ఉన్నతి దావరా, భారతీయ సినిమా నటి, మోడల్. 2010లో ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్ టైటిల్ కూడా గెలుచుకుంది.[1]

జననం

[మార్చు]

ఉన్నతి 1988, జూలై 2న ఛత్తీస్‌గఢ్, రాయ్‌పూర్ లో జన్మించింది.

మోడలింగ్

[మార్చు]

2010లో దావరా ఫెమినా మిస్ ఇండియా పోటీతో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. టాప్ 10 ఫైనలిస్ట్‌లలో ఒకరిగా నిలిచింది. పోటీ సమయంలో మిస్ వైవాసియస్, మిస్ టాలెంటెడ్ కూడా గెలుచుకుంది.

సినిమారంగం

[మార్చు]

2012లో అగ్నిదేవ్ ఛటర్జీ దర్శకత్వం వహించిన తీన్ కన్యా అనే బెంగాలీ చిత్రంలో తొలిసారిగా నటించింది.[2] తరువాత యోద్ధ, మణికర్ణిక సినిమాలలో నటించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు దర్శకుడు పాత్ర పేరు
2012 తీన్ కన్యా అగ్నిదేవ్ ఛటర్జీ దామిని
2014 యోద్ధ మన్‌దీప్ బెనిపాల్ నవదీప్
2019 మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ క్రిష్ ముండర్

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం షో ఇతర వివరాలు
2016 డర్ సబ్కో లగ్తా హై ఎపిసోడ్ నలభై ఒకటి

అవార్డులు

[మార్చు]
  • 2010: పాంటలూన్స్ ఫెమినా మిస్ ఇండియా ఈస్ట్

మూలాలు

[మార్చు]
  1. "Miss Indian 2010 Unnati Davara". Times of India. 25 May 2012. Archived from the original on 2012-05-29. Retrieved 2022-01-09.
  2. "Unnati Davara". IndiaTimes. Archived from the original on 2012-03-30. Retrieved 2022-01-09.

బయటి లింకులు

[మార్చు]