కోన నీరజ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోన నీరజ
జననం (1983-04-29) 1983 ఏప్రిల్ 29 (వయసు 41)
వృత్తిక్యాస్టూమ్ డిజైనర్‌, స్టైలిస్ట్‌, గేయ రచయిత్రి
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిఅజయ్
పిల్లలుఆన్ష్ [1]
తల్లిదండ్రులుకోన రఘుపతి, రమాదేవి
బంధువులుకోన వెంకట్ [2]

కోన నీరజ తెలుగు సినిమా క్యాస్టూమ్ డిజైనర్‌, స్టైలిస్ట్‌, గేయ రచయిత్రి. ఆమె గుండెజారి గల్లంతయ్యిందే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. నీరజ సినీ నటి సమంతకు వ్యక్తిగత క్యాస్టూమ్ డిజైనర్‌గా పని చేసింది.[3]

సినీ జీవితం

[మార్చు]

కోన నీరజ అమెరికాలో 14 ఏళ్లు ఉండి ఫ్యాషన్ కోర్సులను నేర్చుకొని స్వదేశం తిరిగి వచ్చి ఆమె సోదరుడు కోన వెంకట్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో తొలిసారిగా హీరో నితిన్‌కి స్టైలిస్ట్‌గా పని చేసింది. ఆ తర్వాత రామయ్యా వస్తావయ్యా, అత్తారింటికి దారేది, ఎవడు, కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలకు పని చేసి నటి సమంతకు ఆమె వ్యక్తిగత స్టైలిస్ట్ అయ్యింది.

పని చేసిన సినిమాలు

[మార్చు]
క్యాస్టూమ్ డిజైనర్‌ \ స్టైలిస్ట్
గేయ రచయిత్రి

మూలాలు

[మార్చు]
  1. Sakshi (22 March 2016). "సమంతకు దేవుడిచ్చిన బిడ్డ." Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. Sakshi (19 June 2014). "కోన వెంకట్ చెల్లెలు వివాహ వేడుక!". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 19 జూన్ 2014 suggested (help)
  3. Andhrajyothy (9 January 2022). "ఆ ప్రయోగాలే ఫ్యాషన్‌ అవుతాయి". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  4. Sakshi (31 July 2016). "రచయితగా మారిన స్టైలిస్ట్". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కోన_నీరజ&oldid=3804603" నుండి వెలికితీశారు