ముంబై ఎక్స్‌ప్రెస్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై ఎక్స్‌ప్రెస్
సినిమా పోస్టర్
దర్శకత్వంసింగీతం శ్రీనివాసరావు
రచనకమల్ హాసన్
స్క్రీన్ ప్లేకమల్ హాసన్
నిర్మాతచెరుకూరి హరీష్,
హరి గోపాలకృష్ణమూర్తి
తారాగణంకమల్ హాసన్
మనీషా కొయిరాలా
ఛాయాగ్రహణంసిద్ధార్థ్
కూర్పుఆస్మిత్ కుందర్
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
రాజరాజేశ్వరి కంబైన్స్
విడుదల తేదీ
14 ఏప్రిల్ 2005 (2005-04-14)
దేశం భారతదేశం
భాషతెలుగు

ముంబై ఎక్స్‌ప్రెస్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాను తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో పశుపతి, వయ్యపురి, నాజర్, సంతాన భారతి, కోవై సరళ నటించిన పాత్రలను హిందీలో వరుసగా విజయ్‌రాజ్, దినేష్ లంబా, ఓంపురి, సౌరభ శుక్లా, ప్రతిమా కళ్మి నటించారు. ప్రధాన జంటతో పాటు తక్కిన పాత్రలను రెండు భాషలలో ఒకరే నటించారు. తమిళ వర్షన్‌ను తెలుగులోనికి డబ్ చేశారు.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "లేరా అడ్డుతప్పుకో"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ, ఎస్.పి.శైలజ  
2. "నా కనులలో ఎవ్వరో"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర  
3. "ఇదేమి వింత గోల"  ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కమల్ హాసన్, పార్థసారథి  
4. "వందేమాతరం"  బృందం  

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Mumbai Xpress (Singeetham Srinivasa Rao) 2005". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.