వాడుకరి:Mounika Mudigonda/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిద్ర[మార్చు]

నిద్ర మన ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం అనివార్యమైనది. నిద్ర అనేది నాడి,శారీరక మరియు ప్రవర్తన సంబంధిత అంశాల యొక్క సంక్లిష్టత సంమేళనం.

నిద్ర ఆరోగ్యకరమైన జీవనంలో ముఖ్యం.

నిద్ర యొక్క ప్రాధాన్యత[మార్చు]

  • నిద్ర హృదయం మరియు రక్తనాళాలు నిరరువాహన, రోగ నిరోధక వ్యవస్థ మద్దతు మరియు మెటాబాలిజం నియంఁతించే హార్మోన్ల నియంత్రణలో కీలక పాత్ర పోషించును.
  • తగినంత నిద్ర అభా౮సం,జ్ఞాపక శక్తి సమస్యల పరిష్కారం మరియు ఆందోళనం తగ్గిస్తుంది. దీర్ఘకాల నిద్రలేమి డిప్రెషన్ హృదయం ఆందోళనం వంటి భావావేశ రుగ్మతలతో సంబంధం కలిగి ఉంటుంది.
  • మంచి నిద్ర ప్రతిస్పందన సమయం,ఉత్పాదకత మరియు ప్రదర్శనను మెరుగుపరుస్తుంది. నిద్రలేమి దృష్టి మరియు తీర్పును దెబ్బతీయడం ద్వారా ప్రమాదాలు మరియు తప్పిదాలకు దారితీస్తుంది.

సాధారణ నిద్ర రుగ్మతలు[మార్చు]

1. ఇన్సోమ్నియా : నిద్రపోకపోవడం.

2. స్లీప్ అప్నియా : నిద్ర సమయంలో శ్వాసలొ సమస్య.

3. నార్కోప్లెప్సీ : అధిక పగటి నిద్ర మరియు అకస్మాత్తుగా నిద్రపోవడం.

4. రెస్ట్లెస్ లెగ్స్ సిండ్రోమ్ (RLS) : కాళ్ళలో అసౌకర్యకరమైన సెన్సేషన్లు మరియు వాటిని కదిలించాలనే అదుపు లేని కోరిక.

5. సర్కేడియన్ రిథమ్ రుగ్మతలు : అంతర్గత శరీర గడియారానికి మరియు బాహ్య పర్యావరణానికి మధ్య గందరగోళం,షిఫ్ట్ వర్క్ స్లీప్ డిసార్డర్ లేదా జెట్ లాగ్ వంటి వాటిలో.