వాడుకరి:Vmakumar

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ రోజు ఆదివారం, మే 19, 2024  India

Vmakumar
Vmakumar
ఛాయాచిత్రపటం.
జననం
Vmakumar
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుఇతర పేర్లు
పౌరసత్వంఇండియన్
విద్యబి.టెక్
వృత్తిడిప్యూటీ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ స్టేట్ టాక్సెస్
ఉద్యోగంగవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్
కమర్షియల్ టాక్సెస్ డిపార్టుమెంటు
తల్లిదండ్రులుసావిత్రి, ప్రకాశరావు
పురస్కారాలుసాధించిన పురస్కారాలు

పూర్తి పేరు : వుక్కుం మహెష్ కుమార్
విద్యార్హత  : B.Tech, మెకానికల్ ఇంజనీరింగ్ (రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్)
వృత్తి  : డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ [రాష్ట్ర పన్నులు], అల్కాట్ గార్డెన్స్, రాజమండ్రి

ప్రవృత్తి  : వ్యాసాలు రాయడం
నివాసం  : కానూరు, విజయవాడ (కృష్ణా జిల్లా), ఆంధ్రప్రదేశ్

పుట్టిన ప్రదేశం: ఏలూరు (పశ్చిమ గోదావరి జిల్లా) 15-03-1969

ఈ సభ్యుడు వికీపీడియాలో గత
9 సంవత్సరాల,  1 నెల, 20 రోజులుగా సభ్యుడు.



Vmakumar (చర్చ) 12:43, 19 జూలై 2015 (UTC)



ఈ నాటి చిట్కా...
Weasel Words వాడవద్దండి


సరైన ఆధారం లేని విషయాలలోని అస్పష్టతను కప్పిపుచ్చుకొనేలా వాడే పదజాలాన్ని Weasel Words అంటారు. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు" అని వ్రాస్తే అది నిరాధారం. ఆ సమస్యను అడ్డదారిలో అధిగమించడానికి "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని చాలామంది భావిస్తారు" అని వ్రాయడం తరచు జరుగుతుంది. ఇందులో ఉన్న నిజం కేవలం ఊహా జనితం. నిరాధారం. మొదటి వాక్యానికీ దీనికీ తేడా లేదు. ఇటువంటి పదజాలం వాడుక వికీ వ్యాసాలలో అనుచితం. "ఫలానా వ్యక్తి ఈ వూరిలోకెల్లా ముఖ్యుడు అని ఇక్కడ వ్రాసిఉంది" అని చెప్పవచ్చును. ఈ విషయమై మరింత వివరణ కొరకు ఆంగ్లవికీ వ్యాసం en:Wikipedia:Avoid weasel words చూడండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.