1937 బెంగాల్ శాసనసభ ఎన్నికలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1937 బెంగాల్ శాసనసభ ఎన్నికలు
1937 1946 →

మొత్తం 250 స్థానాలన్నింటికీ
  First party Second party Third party
 
Leader శరత్ చంద్ర బోస్ ఖ్వాజా నిజాముద్దీన్ ఎ.కె.ఫజులుల్ హక్
Party కాంగ్రెస్ ముస్లిం లీగ్ కృషక్ శ్రామిక్ పార్టీ
Seats won 54 43 36

Elected ప్రధానమంత్రి

ఎ.కె.ఫజులుల్ హక్
కృషక్ ప్రజా పార్టీ

1937 భారత ప్రావిన్షియల్ ఎన్నికలలో భాగంగా బెంగాల్ శాసనసభకు ఎన్నికలు 1937 జనవరిలో జరిగాయి.

సీట్లు[మార్చు]

కమ్యూనల్ అవార్డు ఆధారంగా అసెంబ్లీలో 250 సీట్ల కేటాయింపు జరిగింది. ఆ జాబితా ఇది. [1]

 

  • సాధారణ ఎన్నికైన సీట్లు- 78
  • ముస్లిం ఓటర్ల సీట్లు- 117
    • అర్బన్ సీట్లు- 6
    • గ్రామీణ సీట్లు- 111
  • ఆంగ్లో-ఇండియన్ ఓటర్ల సీట్లు- 3
  • యూరోపియన్ ఓటర్ల సీట్లు- 11
  • భారత క్రైస్తవ ఓటర్ల సీట్లు- 2
  • జమీందార్ సీట్లు- 5
  • కార్మిక ప్రతినిధులు- 8
  • విద్యా సీట్లు- 2
  • మహిళా సీట్లు- 5
    • సాధారణ ఓటర్లు- 2
    • ముస్లిం ఓటర్లు- 2
    • ఆంగ్లో-ఇండియన్ ఓటర్లు- 1
  • వాణిజ్యం, పరిశ్రమలు, ప్లాంటింగ్ సీట్లు- 19
    • కలకత్తా పోర్ట్
    • చిట్టగాంగ్ పోర్ట్
    • బెంగాల్ చాంబర్ ఆఫ్ కామర్స్
    • జూట్ సంబంధ
    • టీ సంబంధ
    • రైల్వేలు
    • వ్యాపారుల సంఘాలు
    • ఇతరులు

ఫలితాలు[మార్చు]

PartySeats
INC54
AIML40
KPP35
CPI32
Tripura Krishak Party5
CNP3
ABHM2
Independent Muslims42
Independent Hindus37
Total250

మూలాలు[మార్చు]

  1. Sirajul Islam (2012). "Bengal Legislative Assembly". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh.