Coordinates: Coordinates: Unknown argument format

తంబళ్ళపల్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తంబళ్ళపల్లె
—  శాసనసభ నియోజకవర్గం  —
తంబళ్ళపల్లె is located in Andhra Pradesh
తంబళ్ళపల్లె
తంబళ్ళపల్లె
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు కె. ప్రభాకర రెడ్డి

తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలో గలదు. ఇది రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది.

చరిత్ర

[మార్చు]

ఈ నియోజకవర్గం గతంలో చిత్తూరు జిల్లాలో వుండేది.[1]

ఇందులోని మండలాలు

[మార్చు]

ఇంతవరకు ఎన్నుకోబడ్డ సభ్యులు

[మార్చు]
  • ఆవుల మోహనరెడ్డి
  • కె.ప్రభాకర రెడ్డి
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024[2] 162 తంబళ్ళపల్లి జనరల్ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పు వైఎస్సాఆర్‌సీపీ 94136 డి.జయచంద్రారెడ్డి పు తె.దే.పా 84033
2019 162 తంబళ్ళపల్లి జనరల్ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి పు వైఎస్సాఆర్‌సీపీ జి.శంకర్ యాదవ్‌ పు తె.దే.పా
2014 162 తంబళ్ళపల్లి జనరల్ జి.శంకర్ యాదవ్‌ పు తె.దే.పా 82090 అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి పు YSRC 72900
2009 281 తంబళ్ళపల్లి జనరల్ అనిపిరెడ్డి వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 46653 జి.శంకర్ యాదవ్‌ పు INC 43695
2004 145 తంబళ్ళపల్లి జనరల్ కడప ప్రభాకర్ రెడ్డి పు INC 36291 చల్లపల్లె నరసింహా రెడ్డి పు BJP 35671
1999 145 తంబళ్ళపల్లి జనరల్ కడప ప్రభాకర్ రెడ్డి పు INC 51030 చల్లపల్లె నరసింహా రెడ్డి పు BJP 41136
1994 145 తంబళ్ళపల్లి జనరల్ అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ స్త్రీ తె.దే.పా 45033 కడప ప్రభాకర్ రెడ్డి పు INC 37658
1989 145 తంబళ్ళపల్లి జనరల్ కడప ప్రభాకర్ రెడ్డి పు IND 35950 అనిపిరెడ్డి వెంకట లక్ష్మి దేవమ్మ పు IND 27255
1985 145 తంబళ్ళపల్లి జనరల్ Anipireddy Venkata Lakshmi Devamma స్త్రీ తె.దే.పా 34332 T. N. Sresbuvasa Reddy పు INC 32161
1983 145 తంబళ్ళపల్లి జనరల్ T. N. Srinivasa Reddy పు IND 24179 Avula Mohana Reddy పు INC 20111
1978 145 తంబళ్ళపల్లి జనరల్ A.Mohan Reddy పు INC (I) 27284 Kadapa Sudhakar Reddy పు JNP 25236
1972 146 తంబళ్ళపల్లి జనరల్ టీ.ఎన్.అనసూయమ్మ పు INC 34988 Kada A. Sudhakar Reddy స్త్రీ IND 20901
1967 143 తంబళ్ళపల్లి జనరల్ టీ.ఎన్.అనసూయమ్మ పు INC 27432 స్త్రీ INC 27432
1962 150 తంబళ్ళపల్లి జనరల్ Kadapa Narasimha Reddy పు SWA 28656 T. N. Venkatasubba Reddy పు INC 16819
1955 129 తంబళ్ళపల్లి జనరల్ T.N. Venkatasubba Reddy పు INC N.A N.A N.A N.A N.A


2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తంబళ్ళపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి కడప ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన చల్లపల్లె నరసింహారెడ్డిపై 620 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ప్రభాకర్ రెడ్డి 36291 ఓట్లు సాధించగా, నరసింహారెడ్డి 35671 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

పోటీ చేస్తున్న అభ్యర్థులు

  • తెలుగుదేశం: ప్రవీణ్ రెడ్డి పోటీ చేస్తున్నాడు.[3]
  • కాంగ్రెస్: శంకర్ యాదవ్
  • ప్రజారాజ్యం: కె.ప్రభాకర్ రెడ్డి
  • భారతీయ జనతా పార్టీ : చల్లపల్లి నరసింహారెడ్డి
  • లోక్‌సత్తా:

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. Sakshi (15 March 2019). "కరువు గడ్డ.. ఆధిపత్యాలకు అడ్డా". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. Election Commision of India (5 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Thamballapalle". Retrieved 5 June 2024.
  3. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009